Breaking News

భద్రకాళి అమ్మవారికి థమన్ ప్రత్యేక పూజలు

ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్2026, ఫిబ్రవరి 22 (ఆదివారం) హన్మకొండలోని చారిత్రాత్మక భద్రకాళి దేవాలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

Published on: 23 Feb 2026 15:53  IST

ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్2026, ఫిబ్రవరి 22 (ఆదివారం) హన్మకొండలోని చారిత్రాత్మక భద్రకాళి దేవాలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

ఆలయ ఈఓ రామల సునీత మరియు ప్రధాన అర్చకుడు శేషు తమన్‌కు ఘనంగా స్వాగతం పలికారు.పూజల అనంతరం అర్చకులు తమన్‌కు తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు అందజేసి, అమ్మవారి చిత్రపటాన్ని బహుకరించి ఆశీర్వదించారు.ఈనాడు 50 ఏళ్లు మరియు ఈటీవీ 30 ఏళ్ల వేడుకల సందర్భంగా వరంగల్‌లో నిర్వహించిన మ్యూజికల్ కాన్సెర్ట్ కోసం ఆయన నగరానికి విచ్చేశారు. 

Follow us on , &

ఇవీ చదవండి