Breaking News

'ఉస్తాద్ భగత్ సింగ్'పై ఎన్నో ఆశలు


Published on: 10 Feb 2026 12:00  IST

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరి చూపు రాబోయే 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh) పైనే ఉంది. ఆ చిత్ర దర్శకుడు హరీశ్ శంకర్ (Harish Shankar) పైనా చాలా హోప్స్ పెట్టుకున్నారు అభిమానులు. నేటితో దర్శకుడిగా హరీశ్ శంకర్ ఇరవై ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మించిన 'షాక్' చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యారు హరీశ్ శంకర్. రవితేజ, జ్యోతిక జంటగా రూపొందిన 'షాక్' సినిమా ఆశించిన స్థాయిలో అలరించలేకపోయింది.

Follow us on , &

ఇవీ చదవండి