Breaking News

విద్యుత్తు చార్జీల భారం తగ్గాలి


Published on: 10 Feb 2026 12:13  IST

ప్రజలపై విద్యుత్తు చార్జీల భారాన్ని గణనీయంగా తగ్గించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విద్యుత్తు కొనుగోలు భారాన్ని కూడా యూనిట్‌ రూ.3.90 లకు తగ్గించుకునేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. ట్రూడౌన్‌ ఫలితాలు ప్రజలకే అందేలా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సోమవారం జరిగిన సమీక్ష సమావేశంలో సీఎం మాట్లాడారు. ‘‘నెట్‌ జీరో ఎమిషన్‌ కాన్సెప్టుతో విద్యుత్‌ ఉత్పాదన జరగాలి. ఒక మీటరు వరకు భూగర్భ జలాలను పెంచడం ద్వారా దాదాపు రూ.4 వేల కోట్లు ఆదా అవుతుంది.

Follow us on , &

ఇవీ చదవండి