Breaking News

స్టేజిపై ఏడ్చేసిన మంచు మనోజ్..


Published on: 19 May 2025 12:02  IST

మంచు ఫ్యామిలీలో గతకొన్ని నెలలుగా వరుస గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మంచు కుటుంబం నుంచి వరుస సినిమాలు రిలీజ్ అవుతుండటం వల్ల తమ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ఓ వైపు కన్నప్ప, మరోవైపు మనోజ్ భైరవం. ఆదివారం మే 19న భైరవం ట్రైలర్‌‌‌‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా మంచు మనోజ్ స్టేజిపై మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. తన AV, అభిమానుల అన్న అనే అరుపులు మనోజ్ ను మరింత ఎమోషనల్ అయ్యేలా చేశాయి.

Follow us on , &

ఇవీ చదవండి