Breaking News

వెంకన్న సేవలో మైసూర్ సంస్థానం రాజమాత..


Published on: 19 May 2025 18:53  IST

తాజాగా తిరుమల శ్రీ వెంకటేశ్వరుడికి మైసూర్ సంస్థానం భారీ వెండి అఖండాలను సమర్పించారు. రాజమాత ప్రమోదాదేవి, మహారాజు యదువీర్ కృష్ణదత్త చామరాజ్ వడియార్ శ్రీవారిని దర్శించుకున్న తనంతరం ఆలయంలో ఈ కానుకలను అందచేసారు. శతాబ్దాల అనంతరం శ్రీవారికి అఖండాలు విరాళంగా రంగనాయకుల మండపంలో మైసూరు సంస్థానం ద్వారా విరాళాన్ని అందించారు మైసూరు రాజమాత.

Follow us on , &

ఇవీ చదవండి