Breaking News

పెండింగ్‌ వేతనాలు మర్చిపోండి!


Published on: 19 May 2025 12:47  IST

‘ప్రమోట్‌ చేయడమే గొప్ప.. పెండింగ్‌ శాలరీలు మరిచిపోండి అంటూ ఉన్నతాధికారులు చులకనగా మాట్లాడుతున్నారు.. మంత్రికి విన్నవించినా పట్టించుకోవడమే లేదు’ రాష్ట్రంలోని 3,989 మంది మినీ అంగన్‌వాడీ టీచర్లను ప్రధాన అంగన్‌వాడీలుగా ప్రమోట్‌ చేసిన ప్రభుత్వం పెండింగ్‌ వేతనాలు అడిగితే ముఖం చాటేస్తున్నది. ఈ దశలో ఇప్పటికైనా పెండింగ్‌ వేతనాలు ఇవ్వాలని, లేదంటే ఉద్యమమే శరణ్యమని మినీ అంగన్‌వాడీ యూనియన్‌ నాయకులు తేల్చిచెప్పారు.

Follow us on , &

ఇవీ చదవండి