Breaking News

ఏపీలో మొదలైన EAP CET 2025 ఎగ్జామ్


Published on: 19 May 2025 14:15  IST

ఆంధ్రప్రదేశ్‌లో AP EAP CET 2025 పరీక్ష ఉదయం 9 గంటలకు మొదలైంది. ఇంజినీరింగ్, అగ్రికల్చరల్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు. ఈఏపీ సెట్‌ రెండు సెషన్లలో నిర్వహణ ఉంటుంది.ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు ఒక సెషన్‌, మధ్యాహ్నం 2 నుంచి 5వరకు మరో సెషన్‌లో పరీక్షలు జరుగుతాయి. అభ్యర్థులు హాల్ టికెట్‌తో పాటు నిర్దేశించిన గుర్తింపు కార్డు, నలుపు, నీలం రంగు బాల్‌ పాయింట్ పెన్నును మాత్రమే ఎగ్జామ్ హాల్ లోకి తీసుకువెళ్లేలా చర్యలు తీసుకున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి