Breaking News

హాస్పిటల్ బెడ్‌పై దీనస్థితిలో టాలీవుడ్ హీరోయిన్..


Published on: 19 May 2025 14:34  IST

టాలీవుడ్ సీనియర్ నటి సురేఖా వాణి కూతురు సుప్రీత ఇప్పుడు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. అయితే ఉన్నట్టుండి ఆమె ఆస్పత్రి పాలైంది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఆస్పత్రి బెడ్ పై సెలైన్ ఎక్కించుకుంటోన్న ఫొటోలను షేర్ చేసిన చేసిన సుప్రిత ఓ ఎమోషనల్ నోట్ రాసుకొచ్చింది. ఈ పోస్ట్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో ఆమెకు అసలు ఏమైంది అని ఫ్యాన్స్ ఫుల్ ఆందోళన చెందుతున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి