Breaking News

ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన డ్రోన్..


Published on: 19 May 2025 15:00  IST

MQ-9 రీపర్ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన, అధునాతన డ్రోన్‌గా పరిగణిస్తారు. దీనిని అమెరికా నిర్మించింది. శత్రువును పర్యవేక్షించడానికి, గూఢచర్యం చేయడానికి, దాడి చేయడానికి ఉపయోగిస్తారు. ఈ డ్రోన్ చాలా ఎక్కువసేపు, చాలా ఎత్తులో ఎగురుతుంది. అదనంగా ఇది రహస్యంగా, ఖచ్చితత్వంతో శత్రు స్థానాలపై దాడి చేయగలదు.అయితే ఈ డ్రోన్‌ భారత్‌ వద్ద ఉందా? మున్ముందు అవును అనే చెప్పొచ్చు. ఎందుకంటే MQ-9 రీపర్ డ్రోన్ కోసం భారతదేశం – అమెరికా మధ్య ఇప్పటికే ఒప్పందం జరిగింది.

Follow us on , &

ఇవీ చదవండి