

జాతీయ రహదారులపై ప్రయాణం విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఫాస్టాగ్ ఆధారిత వార్షిక పాస్‌ను తీసుకొస్తున్నట్లు తెలిపింది. స్వాతంత్ర్య దినోత్సవం రోజైన ఆగస్టు 15 నుంచి ఈ యాన్యువల్ పాస్ అందుబాటులోకి రానుంది. రూ.3 వేలు చెల్లించి ఈ పాస్ తీసుకోవాల్సి ఉంటుందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. యాక్టివేట్ చేసిన ఏడాదిపాటు లేదా 200 ట్రిప్పుల (ఏది ముందైతే అది) చెల్లుబాటు అవుతుందని పేర్కొన్నారు.
ఇవీ చదవండి
-
- 05 Aug,2025
జల ప్రళయం.. కొట్టుకుపోయిన గ్రామం
Continue Reading...
-
- 05 Aug,2025
రాహుల్‌పై మోదీ విసుర్లు
Continue Reading...
-
- 05 Aug,2025
బీజేపీ నేతపై దాడి.. ఉద్రిక్తత..
Continue Reading...
-
- 05 Aug,2025
ఈడీ ముందుకు అనిల్ అంబానీ
Continue Reading...
-
- 05 Aug,2025
వివేకా హత్య కేసులో దర్యాప్తు ముగిసింది..
Continue Reading...
-
- 05 Aug,2025
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ఆందోళన
Continue Reading...
-
- 26 Jul,2025
మాల్దీవుల్లో ప్రధాని మోదీ రెండో రోజు పర్యటన..
Continue Reading...
ట్రెండింగ్ వార్తలు
మరిన్ని