Breaking News

ఇండోనేసియాలో బద్దలైన అగ్నిపర్వతం..


Published on: 18 Jun 2025 17:30  IST

తూర్పు ఇండోనేసియాలోని లెవోటోబి లకి-లకి (Mount Lewotobi Laki-Laki) అగ్నిపర్వతం (volcano) బద్దలవడంతో.. దానికి సమీపంలో బాలికి వెళ్లే ఎయిరిండియా (Air India) విమానం వెనక్కి మళ్లింది. అక్కడి నుంచి తిరుగుపయనమైన విమానం బుధవారం దిల్లీకి సురక్షితంగా చేరుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. దీంతో భారత్‌, సింగపూర్‌, ఆస్ట్రేలియా వంటి దేశాల నుంచి బాలికి వచ్చే పలు అంతర్జాతీయ విమానాలను రద్దు చేసినట్లు తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి