Breaking News

బుమ్రా వరల్డ్‌ క్లాస్‌ బౌలరే.. కానీ!


Published on: 19 Jun 2025 15:01  IST

ఇంగ్లండ్‌, టీమ్‌ఇండియా ల మధ్య రేపటి నుంచి (జూన్‌ 20) అయిదు టెస్ట్‌ మ్యాచ్‌ల సిరీస్‌ ప్రారంభం కానుంది. ఈనేపథ్యంలో భారత ఫాస్ట్‌ బౌలర్‌ జస్ప్రీత్‌ బుమ్రా గురించి ఇంగ్లండ్‌ కెప్టెన్‌ బెన్‌స్టోక్స్‌ మాట్లాడాడు. బుమ్రా వరల్డ్‌క్లాస్‌ బౌలరే అయినప్పటికీ, అతడొక్కడే సిరీస్‌ను ఒంటి చేత్తో గెలిపించలేడన్నాడు. అలాగే తమ జట్టు ఆటగాళ్లు ఏ జట్టుకూ, ఏ ఆటగాడికి కూడా భయపడరన్నారు. వారంతా అంతర్జాతీయ క్రికెట్‌లో బలమైన ప్రత్యర్థులను ఎదుర్కొన్నారని కొనియాడాడు.

Follow us on , &

ఇవీ చదవండి