Breaking News

ఓయూ ప‌రిధిలో బీ ఫార్మసీ పరీక్షా తేదీల ఖరారు


Published on: 18 Jun 2025 18:37  IST

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీ ఫార్మసీ పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. బీ ఫార్మసీ (పీసీఐ) ఎనిమిదో సెమిస్టర్ మెయిన్, ఏడు, ఎనిమిదో సెమిస్టర్ బ్యాక్‌లాగ్ పరీక్షలను వచ్చే నెల 8వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు ప్రకటించారు. పరీక్ష తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్‌సైట్‌ www.osmania.ac.in లో చూసుకోవాలని సూచించారు.

Follow us on , &

ఇవీ చదవండి