Breaking News

సెప్టెంబర్‌ నెల తిరుమల శ్రీవారి దర్శన కోటా షెడ్యూల్‌..!


Published on: 18 Jun 2025 18:57  IST

సెప్టెంబర్ నెలకు సంబంధించి తిరుమల వేంకటేశ్వరస్వామి వివిధ దర్శనాలు, గదుల కోటా షెడ్యూల్‌ వివరాలను టీటీడీ సోమవారం విడుదల చేసింది. తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన సెప్టెంబర్ నెల కోటాను ఈనెల 18న ఉదయం 10 గంట‌ల‌కు ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నున్నామని వెల్లడించింది. ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం జూన్ 20న ఉయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చని సంబంధిత అధికారులు వివరించారు.

Follow us on , &

ఇవీ చదవండి