Breaking News

రేణిగుంట విమానాశ్రయానికి శ్రీవారి పేరు సిఫార్స్‌


Published on: 18 Jun 2025 18:55  IST

తిరుప‌తిలోని రేణిగుంట విమానాశ్రయానికి శ్రీ‌వేంక‌టేశ్వర అంత‌ర్జాతీయ విమానాశ్రయంగా ( Venkateswara International Airport ) పేరుగా మార్చాలని టీటీడీ( TTD ) పాలకవర్గం కేంద్ర విమానయానశాఖకు సిఫార్సు చేయనున్నట్లు టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు వెల్లడించారు. టీటీడీ ధ‌ర్మ క‌ర్తల మండ‌లిలో తీసుకున్న నిర్ణయాలను వివరించారు. తిరుమ‌ల‌కు ఐకానిక్‌గా విమానాశ్రయానికి ఆధ్యాత్మిక శోభ‌ను తీసుకొచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి