Breaking News

ఎంపీ రఘునందన్ రావుకు బెదిరింపు కాల్


Published on: 23 Jun 2025 14:23  IST

రఘునందన్ రావును చంపేస్తామని ఒక వ్యక్తి ఫోన్ చేశాడు. ‘‘నేను మావోయిస్టును.. మధ్యప్రదేశ్ నుంచి కాల్ చేస్తున్నా.. సాయంత్రం లోగా నిన్ను లేపేస్తాం.. దమ్ముకంటే కాపాడుకోండి’’ అని బెదిరించాడు. ఆగంతకుడి బెదిరింపు కాల్ గురించి ఎంపీ రఘునందన్ రావు.. పోలీసులకు సమాచారం అందించారు. అని బెదిరించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దుండగుడు +912143352974 అనే నంబర్ నుంచి ఫోన్ కాల్ చేసినట్లు డీజీపీ, సంగారెడ్డి ఎస్పీ కి ఫోన్ లో సమాచారం అందించారు.

Follow us on , &

ఇవీ చదవండి