Breaking News

తెలంగాణ సారస్వత పరిషత్తులో దరఖాస్తులు..?


Published on: 23 Jun 2025 18:41  IST

అబిడ్స్ బొగ్గులకుంటలో గల తెలంగాణ సారస్వత పరిషత్తు ప్రాచ్య కళాశాల(సాయంత్రం)లో వివిధ కోర్సులలో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పరిషత్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జె. చెన్నయ్య సోమవారం ఒక ప్రకటన లో తెలిపారు. తెలుగు భాషా సాహిత్యాలలో 1965 నుండి విశేష కృషి చేస్తున్న పరిషత్ పిడిసి(ఫ్రీ డిగ్రీ కోర్సు), బి ఏ (లాంగ్వేజెస్), కోర్సులు కొనసాగుతున్నాయని అన్నారు.వివరాలకు 9441085114, 9032812971 నెంబర్ లలో సంప్రదించాలని చెన్నయ్య సూచించారు.

Follow us on , &

ఇవీ చదవండి