

ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం గురించి మర్చిపోక మునుపే మరో భయానక ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే ఇంజెన్ నుంచి మంటలు చెలరేగడం ప్రయాణికులను కలవర పెట్టింది. అయితే, పైలట్లు వెంటనే విమానాన్ని చాకచక్యంగా లాండ్ చేశారు. అమెరికాలో వెలుగు చూసిన ఈ ఘటన తాలూకు వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఎవరికీ ఎలాంటి అపాయం కలగలేదని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు వెల్లడించారు.
ఇవీ చదవండి
-
- 05 Aug,2025
జల ప్రళయం.. కొట్టుకుపోయిన గ్రామం
Continue Reading...
-
- 05 Aug,2025
రాహుల్పై మోదీ విసుర్లు
Continue Reading...
-
- 05 Aug,2025
బీజేపీ నేతపై దాడి.. ఉద్రిక్తత..
Continue Reading...
-
- 05 Aug,2025
ఈడీ ముందుకు అనిల్ అంబానీ
Continue Reading...
-
- 05 Aug,2025
వివేకా హత్య కేసులో దర్యాప్తు ముగిసింది..
Continue Reading...
-
- 05 Aug,2025
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ఆందోళన
Continue Reading...
-
- 26 Jul,2025
మాల్దీవుల్లో ప్రధాని మోదీ రెండో రోజు పర్యటన..
Continue Reading...
ట్రెండింగ్ వార్తలు
మరిన్ని