Breaking News

తగ్గుముఖం పడుతున్న బంగారం ధరలు..


Published on: 27 Jun 2025 11:42  IST

బంగారం ధరల్లో ఒక రోజు తగ్గితే మరో రోజు పెరుగుతున్నాయి. తాజాగా జూన్‌ 27వ తేదీన తులం బంగారంపై స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం దేశీయంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 98,020 రూపాయలు ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 89,850 రూపాయల వద్ద కొనసాగుతోంది. ఇక వెండి విషయానికొస్తే కిలో వెండి ధర కూడా అతి స్వల్పంగానే తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి ధర లక్షా 7,900 రూపాయల వద్ద కొనసాగుతోంది.

Follow us on , &

ఇవీ చదవండి