Breaking News

తెలంగాణ IAMC కి భూ కేటాయింపు రద్దు చేసిన హైకోర్ట్


Published on: 27 Jun 2025 17:16  IST

తెలంగాణ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్(IAMC) కి హైకోర్ట్ షాకిచ్చింది. ఆ సంస్థకు ప్రభుత్వం కేటాయించిన భూములను రద్దు చేస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. గత ప్రభుత్వం అధికారంలో ఉన్నపుడు హైదరాబాద్(Hyderabad) లోని రాయదుర్గ్ లో IAMC కేంద్రాన్ని అప్పటి సీఎం కేసీఆర్(Former CM KCR) అట్టహాసంగా ప్రారంభిస్తూ.. సదరు న్యాయసేవా సంస్థకు రాయదుర్గ్ లో మూడున్నర ఎకరాల భూమిని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి