Breaking News

నోయిడాలో భారీ అగ్నిప్రమాదం..


Published on: 27 Jun 2025 14:44  IST

నోయిడాలోని సెక్టార్‌ 2 ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. శుక్రవారం ఉదయం ఓ ప్రైవేట్‌ కంపెనీ భవనం నుంచి ఒక్కసారిగా మంటలు, పొగలు తీవ్రంగా ఎగసిపడటంతో ఆ ప్రాంతమంతా అలజడి నెలకొంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నంచేస్తున్నాయి. ప్రమాద స్థాయి ఎక్కువగా ఉండటంతో మొత్తం 12కు పైగా అగ్నిమాపక వాహనాలు రంగంలోకి దిగాయి.

Follow us on , &

ఇవీ చదవండి