Breaking News

నకిలీ విత్తనాలపై నజర్‌ ఏది ?


Published on: 27 Jun 2025 15:55  IST

రైతులకు పంటల సీజన్ సమీపిస్తున్న తరుణంలో నాణ్యమైన విత్తనాలు ఎరువులు పంపిణీ చేసే దుకాణాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన వ్యవసాయ అధికారులు ఆ వైపున కన్నెత్తి చూడడం లేదు. పుట్టగొడుగుల వెలుస్తున్న ఫర్టిలైజర్ పెస్టిసైడ్ దుకాణాలలో నిలువ చేస్తున్నటువంటి ఎరువులను విత్తనాలను దుకాణపు యజమానులు మార్కెట్ లోకి వస్తున్నా కొత్త కంపెనీల విత్తనాలను రైతులకు విక్రయిస్తున్నారు. వ్యవసాయ అధికారులు మాత్రం వాటిని చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి