Breaking News

భారీ వర్షాలు.. రాష్ట్రంలో హై అలర్ట్.. ?


Published on: 27 Jun 2025 17:13  IST

కేరళ రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పరిస్థితి మరింత విషమంగా మారుతోంది. నదులనీటి మట్టాలు పెరగడంతో పాటు, పలు ప్రాంతాల్లో డ్యామ్‌లు కూడా తెరిచారు. వరదల ముప్పు పొంచి ఉండటంతో రాష్ట్రం అంతటా హై అలర్ట్ ప్రకటించారు. పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించగా, రెస్క్యూ బలగాలు మోహరించారు. ఇప్పటివరకు వర్షాల కారణంగా రాష్ట్రంలో 10 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు.

Follow us on , &

ఇవీ చదవండి