Breaking News

తెలంగాణలో అమిత్ షా పర్యటన షెడ్యూల్ ఇదే..


Published on: 28 Jun 2025 18:45  IST

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) తెలంగాణలో పర్యటించనున్నారు. రేపు(ఆదివారం) నిజామాబాద్‌‌లో పలు కార్యక్రమాల్లో అమిత్ షా పాల్గొననున్నారు. ఈ మేరకు ఆయన పర్యటన షెడ్యూల్ ఖరారైంది. అమిత్ షా పర్యటన సందర్భంగా పోలీసులు పటిష్ట భద్రత చర్యలు చేపట్టారు. పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.మధ్యాహ్నం 1:45కు బేగంపేట్ ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లనున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి