Breaking News

చైనీస్ కంపెనీతో ఒప్పందం.. HPV9 వ్యాక్సిన్ ఉత్ప‌త్తి


Published on: 30 Jun 2025 17:45  IST

ప్ర‌ముఖ చైనీస్ ఫార్మా కంపెనీ రెక్‌బ‌యో టెక్నాల‌జీ కంపెనీతో బ‌యోలాజిక‌ల్ ఈ సంస్థ ఒప్పందం కుదుర్చుకున్న‌ది. దీనిలో భాగంగా హెచ్‌పీవీ9 వ్యాక్సిన్‌ను ఉత్ప‌త్తి చేయ‌నున్నారు. రెక్‌బ‌యో కంపెనీ .. బీఈ సంస్థ‌కు టెక్నాల‌జీ ట్రాన్స్‌ఫ‌ర్ చేయ‌నున్న‌ది. హైద‌రాబాద్‌కు చెందిన బీఈ కంపెనీకి.. డ్ర‌గ్ స‌బ్‌స్ట‌న్స్‌, టెక్నాల‌జీని రెక్‌బ‌యో కంపెనీ అందించ‌నున్న‌ది. ఈ ఒప్పందం ప్ర‌కారం.. భార‌త్‌లో హెచ్‌పీవీ9 టీకాను వాణిజ్య ప‌రంగా అమ్మేందుకు పూర్తి స్థాయి హ‌క్కులు రానున్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి