Breaking News

నక్సలైట్లను చంపగలరేమో.. నక్సలిజాన్ని చంపలేరు..!


Published on: 30 Jun 2025 19:14  IST

నక్సలైట్లతో చర్చలు ఉండవని కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిజామాబాద్ పర్యటనలో చేసిన వ్యాఖ్యలపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారు. నక్సలైట్లను చంపగలరేమోగానీ నక్సలిజాన్ని అంతం చేయలేరని అన్నారు. వచ్చే ఏడాది మార్చిలోగా నక్సలిజాన్ని అంతం చేస్తామన్న అమిత్ షా వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఎద్దేవాచేశారు. ఈ మేరకు సోమవారం ఆయన ఓ వీడియోను రిలీజ్ చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి