Breaking News

భారత స్టాక్ మార్కెట్‌లో భారీ కుంభకోణం..


Published on: 04 Jul 2025 17:13  IST

భారత స్టాక్ మార్కెట్లో 1992 స్కాం గురించి వినే ఉంటారు. అప్పట్లో దాదాపు 5 వేల కోట్లకు పైగా స్కాం జరిగింది. ఈ క్రమంలో తాజాగా భారత స్టాక్ మార్కెట్‌లో మరో స్కాం జరిగినట్లు తెలుస్తోంది. ప్రపంచంలో అతిపెద్ద క్వాంటిటేటివ్ ట్రేడింగ్ సంస్థల్లో ఒకటైన జేన్ స్ట్రీట్.. భారత ఇన్వెస్టర్లను మోసం చేసి మార్కెట్‌ను మానిప్యులేషన్ చేసిందని సెబీ ఆరోపించింది. ఆ క్రమంలో రూ. 36,671 కోట్ల భారీ లాభాలను ఆర్జించిందని సెబీ తెలిపింది. దీంతో ఈ సంస్థను ప్రస్తుతం మార్కెట్ నుంచి నిషేధించారు.

Follow us on , &

ఇవీ చదవండి