Breaking News

ప్యాంట్‌ జేబులో పేలిన సెల్‌ఫోన్‌..


Published on: 04 Jul 2025 17:56  IST

ప్యాంట్‌ జేబులో పెట్టుకున్న ఫోన్‌ పేలిన ఘటన హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌ అత్తాపూర్‌లో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో బాధితుడి తొడ భాగం కాలిపోయింది. పెయింటర్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్‌ తన ప్యాంట్‌ జేబులో స్మార్ట్‌ ఫోన్‌ పెట్టుకున్న కొద్దిసేపటికే పేలింది. క్షతగాత్రుడిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి