Breaking News

బాసర ఆర్జీయూకేటీలో ప్రవేశాలు..జాబితా వచ్చేసింది!


Published on: 04 Jul 2025 19:01  IST

తెలంగాణలోని బాసర, మహబూబ్‌నగర్‌ ఆర్జీయూకేటీల్లో పీయూసీ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు ఎంపికైన విద్యార్థుల తొలి జాబితా విడుదలైంది. ఈ జాబితాను బాసర ఆర్జీయూకేటీ ఇన్‌ఛార్జి ఉపకులపతి గోవర్ధన్‌ శుక్రవారం విడుదల చేశారు. ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీటెక్‌ కోర్సుల్లో తొలి విడతలో 1690 మంది(స్పెషల్‌ కేటగిరీ సీట్లు మినహాయించి) విద్యార్థులను ఎంపిక చేశారు. ఎంపికైన విద్యార్థులకు జులై 7, 8, 9 తేదీల్లో యూనివర్సిటీ క్యాంపస్‌లో కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి