Breaking News

తత్కాల్‌ రూల్‌కూ బురిడీ..IRCTC ఐడీలు అమ్మకానికి!


Published on: 04 Jul 2025 18:56  IST

తత్కాల్‌ టికెట్ల బుకింగ్‌ విషయంలో జరిగే మోసాలు అన్నీ ఇన్నీ కావు. టెక్నాలజీ సాయంతో అడ్డదారిలో తత్కాల్‌ టికెట్లు బుక్‌ చేసి, సామాన్యులకు టికెట్లు దొరక్కుండా చేస్తున్నాయి కొన్ని ముఠాలు. దీన్ని గుర్తించే తత్కాల్‌ టికెట్లకు ఆధార్‌ అథంటికేషన్‌ తప్పనిసరి చేసింది కేంద్ర ప్రభుత్వం. దీన్ని కూడా బురిడీ కొటిస్తున్నారు కేటుగాళ్లు. ఆధార్‌ అథంటికేషన్‌ ఉన్న ఐఆర్‌సీటీసీ ఐడీలనూ ఆన్‌లైన్‌లో రూ.350 నుంచి రూ.500 వరకు విక్రయిస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి