Breaking News

గూగుల్ క్రోమ్‌కి కాంపిటీషన్..


Published on: 10 Jul 2025 12:14  IST

ప్రపంచంలో 3 బిలియన్లకి పైగా యూజర్లతో గూగుల్ క్రోమ్ ఇప్పటికీ టాప్ బ్రౌజర్‌గా కొనసాగుతోంది. అయితే, ఓపెన్ఏఐ త్వరలో గూగుల్ క్రోమ్‌కు కాంపిటీషన్‌గా ఓ కొత్త వెబ్ బ్రౌజర్‌ను తీసుకురాబోతోంది. ఇది సాధారణ బ్రౌజర్ కాదండీ.. కృత్రిమ మేధస్సు (AI) ఆధారంగా పనిచేసే ఈ బ్రౌజర్‌‍లో చాట్ జీపీటీ వంటి ఫీచర్లు ఉంటాయి. ఇది గూగుల్ క్రోమ్‌కు గట్టి పోటీగా నిలుస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ఇది ఇంటర్నెట్ బ్రౌజింగ్‌ను పూర్తిగా మార్చేస్తుందని ఊహిస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి