Breaking News

గవర్నర్‌ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ


Published on: 16 Jul 2025 14:29  IST

స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్‌ పెంపునకు రూపొందించిన ఆర్డినెన్స్‌ ముసాయిదాను మంగళవారం రాష్ట్ర గవర్నర్‌ జిష్టుదేవ్‌ వర్మకు న్యాయశాఖ పంపింది. రిజర్వేషన్లు పెంచేలా పంచాయతీరాజ్‌ చట్టం-2018లోని సెక్షన్‌ 285(ఏ)ను సవరిస్తూ ఆర్డినెన్స్‌ ఇవ్వాలని ప్రతిపాదించింది. ఈ సెక్షన్‌ ప్రకారం రిజర్వేషన్లు 50 శాతానికి మించొద్దనే నిబంధన ఉన్నది. ఈ నేపథ్యంలో ఈ సెక్షన్‌ను సవరిస్తూ 50 శాతానికి మించకుండా అనే వాక్యాన్ని తొలగించాలని కోరింది.

Follow us on , &

ఇవీ చదవండి