Breaking News

కాకరేపుతున్న బైపోల్.. బీజేపీ అభ్యర్థి ఫిక్స్!


Published on: 13 Oct 2025 15:25  IST

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కాకరేపుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో ఇక్కడ బైఎలెక్షన్ జరుగనుంది. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు సైతం ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో తమ ప్రతాపాన్ని చూపేందుకు ఈ మూడు పార్టీలు రెడీ అవుతున్నాయి. విజయ కాంక్ష కోసం తహతహలాడుతున్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ బై పోల్ లో కూడా గెలిచి మరోమారు తమ సత్తా ఏంటో చూపేందుకు సమాయత్తం అవుతుంది.

Follow us on , &

ఇవీ చదవండి