Breaking News

చాలా బాగా చేశారు..


Published on: 13 Oct 2025 16:09  IST

రెండేళ్లుగా ఉద్రిక్తతలు రేపుతున్న గాజా యుద్ధం ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్‌లో పర్యటిస్తున్నారు. రెండేళ్లుగా తమ చెరలో బందీలుగా ఉన్న ఇజ్రాయెల్ పౌరులను హమాస్ తాజాగా విడుదల చేసింది. ఈ సందర్భంగా ఇజ్రాయెల్ పార్లమెంట్‌లో ట్రంప్ ప్రసంగించారు. ఈ సందర్భంగా కాల్పుల విరమణకు అంగీకరించిన ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహును అభినందించారు

Follow us on , &

ఇవీ చదవండి