Breaking News

భద్రతా నిబంధనలు గాలికి..


Published on: 13 Oct 2025 16:00  IST

గత ఏడెనిమిదేళ్లుగా జింఖానా మైదానంలో బాణాసంచా దుకాణాల ఏర్పాటుకు అనుమతులివ్వని కంటోన్మెంట్‌ బోర్డు ఈ సారి ఆదాయం కోసం అనుమతులు ఇచ్చేందుకు ఆన్‌లైన్‌ టెండర్లను ఆహ్వానించింది. జింఖానా మైదానంలో ఏర్పాటు చేసే బాణాసంచా దుకాణాల ఏర్పాటు విషయంలో బోర్డు కనీసం భద్రతాను పట్టించుకోకపోవడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఓ పక్క మెట్రో స్టేషన్‌, మరో పక్క జింఖానా క్రీడా మైదానం, మైదానం వెనుక వైపు పెట్రోల్‌ పంపు ఉంది.

Follow us on , &

ఇవీ చదవండి