Breaking News

పాక్‌-అఫ్గాన్‌ యుద్ధం సంగతి చూస్తా..


Published on: 13 Oct 2025 15:55  IST

ఏడు యుద్ధాలను ఆపినట్లు వెల్లడించిన ట్రంప్‌ తాజాగా ఎనిమిదో యుద్ధం ఆపబోతున్నట్లు వెల్లడించారు. గాజా ఒప్పందం కోసం పశ్చిమాసియాకు పయనమైన వేళ ఎయిర్‌ఫోర్స్‌ వన్‌లో విలేకర్లతో కీలక విషయాలు వెల్లడించారు. ‘‘నేను ఆపిన ఎనిమిదో యుద్ధం (గాజాలో) అవుతుంది. పాకిస్థాన్‌-అఫ్గానిస్థాన్‌ల మధ్య కూడా యుద్ధం జరుగుతోందని విన్నాను. నేను తిరిగి వచ్చేవరకు ఆగుతాను. నేను యుద్ధాలను ఆపడంలో నిపుణుడిని’’ అని ట్రంప్‌ పేర్కొన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి