Breaking News

యజమానిని ఎదిరిస్తున్న ఏఐ రోబోలు


Published on: 27 Oct 2025 10:40  IST

మనం ఏ పని చేసిపెట్టమంటే ఆ పని చేసిపెట్టే ఏఐ రోబోలు యజమాని మాటను ధిక్కరించడం మొదలుపెడుతున్నాయి. ‘నువ్వేంటి నాకు చెప్పేది’ అన్నట్టుగా వ్యవహరిస్తున్నాయి. కాలిఫోర్నియాకు చెందిన పాలిసేడ్‌ రిసెర్చ్‌ సంస్థ నిర్వహించిన తాజా అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. మానవ ఆదేశాలను పాటించడానికి రూపొందించిన నేటి అత్యంత అధునాతన కృత్రిమ మేధస్సు (ఏఐ) వ్యవస్థలు తమకు వ్యతిరేకంగా పనిచేయడం మొదలుపెట్టినట్టు ఈ ప్రయోగాల ద్వారా వెల్లడైంది.

Follow us on , &

ఇవీ చదవండి