Breaking News

ట్రంప్‌ను నోబెల్‌కు నామినేట్‌ చేస్తా: జపాన్ ప్రధాని


Published on: 28 Oct 2025 16:33  IST

నోబెల్‌ శాంతి బహుమతి (Nobel Peace Prize)పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) ఎన్నో ఆశలు పెట్టుకొన్న సంగతి తెలిసిందే. పలు దేశాల మధ్య యుద్ధాలు ఆపానని ప్రచారం చేసుకుంటున్న ట్రంప్.. వచ్చే ఏడాది ఆ పురస్కారం కోసం ప్రయత్నించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో నోబెల్‌ శాంతి బహుమతికి అధ్యక్షుడిని నామినేట్‌ చేస్తానని జపాన్‌ ప్రధాని సనాయె తకాయిచి హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని వైట్‌హౌస్ వెల్లడించింది.

Follow us on , &

ఇవీ చదవండి