Breaking News

ఇవాళ SIR తొలి జాబితా విడుదల..


Published on: 27 Oct 2025 10:49  IST

దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాలను సరిచేయడానికి, ఫేక్ ఓట్లను తొలగించడానికి ఎన్నికల సంఘం ప్రత్యేక కార్యక్రమాన్ని మొదలుపెడుతోంది. అదే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఈ ప్రోగ్రామ్‌కు సంబంధించిన మొదటి దశ జాబితాను ఎన్నికల సంఘం ఇవాళ ప్రకటించనుంది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్.. ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషిలతో కూడిన కమిటీ సాయంత్రం 4.15 గంటలకు ఢిల్లీలో ఈ జాబితాను ప్రకటించనుంది.

Follow us on , &

ఇవీ చదవండి