Breaking News

తమిళనాడులో హై అలర్ట్!


Published on: 28 Oct 2025 17:13  IST

తమిళనాడులో మరోసారి బాంబు బెదిరింపులు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. సినీ, రాజకీయ ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని వస్తున్న ఈ బెదిరింపుల నేపథ్యంలో త‌మిళ‌నాడు అధికారులు హై అలర్ట్ అయ్యారు. తాజాగా తమిళ చిత్ర పరిశ్రమలోని అగ్ర నటులైన రజనీకాంత్, ధనుష్ నివాసాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ మేరకు చెన్నైలోని డీజీపీ కార్యాలయానికి మంగళవారం తెల్లవారుజామున ఈమెయిల్ అందింది.

Follow us on , &

ఇవీ చదవండి