Breaking News

ముళ్లకంపలోకి దూసుకెళ్లిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు..


Published on: 27 Oct 2025 12:16  IST

మొన్న కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం ఘటన ఎలాంటి విషాదాన్ని నింపిందో అందరికీ తెలిసిందే.తాజాగా ప్రకాశం జిల్లాలో ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సుకు పెను ప్రమాదం తప్పింది.ఈరోజు(సోమవారం) ఆర్టీవీ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ప్రకాశం జిల్లా కోమటికుంట దగ్గర అదుపుతప్పి ముళ్లకంపలోకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో బస్సులో 8 మంది ప్రయాణికులు మాత్రమే ఉన్నారు. అయితే ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి