Breaking News

లాయర్‌పై కోర్టు ధిక్కార చర్యలకు సుప్రీం నిరాకరణ


Published on: 27 Oct 2025 18:59  IST

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్. గవాయ్‌పై షూ విసిరేందుకు ప్రయత్నించిన లాయర్‌పై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ ఘటనపై సీజేఐ ఎలాంటి కేసు నమోదు చేయలేదని, లాయర్‌కు అనవసర ప్రాధాన్యత ఇవ్వకూడదని ధర్మాసనం అభిప్రాయపడింది. రాకేష్ కిషోర్ అనే లాయర్ అక్టోబర్ 6న సీజేఐ వ్యాఖ్యలకు నిరసనగా షూ విసిరేందుకు యత్నించగా, భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి