Breaking News

అక్టోబర్ 30 నుంచి శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం


Published on: 27 Oct 2025 18:39  IST

టీటీడీ ( TTD) ఆధ్వర్యంలో అక్టోబర్ 30 నుంచి నవంబర్ 1వ తేదీ వరకు తిరుమ‌ల (Tirumala) ఆస్థాన మండ‌పంలో శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం(Metlotsavam) ఘనంగా నిర్వహించనున్నారు. ప్రతి రోజు మ‌ధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు భజన మండళ్లతో నామ సంకీర్తన‌, సామూహిక భజన, ధార్మిక సందేశాలు, మహనీయులు మాన‌వాళికి అందించిన ఉప‌దేశాలను వెల్లడిస్తారని ఆలయ అధికారులు వివరించారు.

Follow us on , &

ఇవీ చదవండి