Breaking News

పాత ఇంటిని కూల్చుతుండగా కనిపించిన మట్టి కుండ..


Published on: 27 Oct 2025 12:27  IST

పురాతన కాలం నాటి నాణేలు లభ్యం కావడంతో గ్రామస్తులంతా వచ్చి సిల్వర్ కాయిన్స్ అన్వేషణలో పడ్డారు. ఓ ఇంటిని నిర్మిస్తున్న ప్రాంతంలో పురాతన మట్టి పాత్ర లభించింది. ఆ పాత్రలో వెండి నాణేలు లభ్యమయ్యాయి. మరిన్ని నాణేలు ఉండవచ్చని తవ్వకాలు చేస్తున్నారు స్థానికులు. వివరాల్లోకి వెళ్తే.. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం చీమలపేట గ్రామంలో ఓ వ్యక్తి తన పాత ఇంటిని కూల్చి వేసి చదును చేస్తున్న క్రమంలో ఒక చిన్న గురిగిలో నిజాం కాలం నాటి వెండి నాణేలు లభ్యం అయ్యాయి.

Follow us on , &

ఇవీ చదవండి