Breaking News

పిలుస్తున్నాయ్‌.. పాపులర్‌ కొలువులు!


Published on: 27 Oct 2025 15:09  IST

నాన్‌ టెక్నికల్‌ పాపులర్‌ కేటగిరీస్‌ (ఎన్‌టీపీసీ) గ్రాడ్యుయేట్‌ విభాగంలో 5810 పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు (ఆర్‌ఆర్‌బీ)ల ప్రకటన వెలువడింది. ఆన్‌లైన్‌ పరీక్షలు, ఆప్టిట్యూడ్‌/స్కిల్‌ టెస్టు, ద్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షలతో నియామకాలుంటాయి. వీటికి ఎంపికైనవారు ఆకర్షణీయ వేతనాలు అందుకోవచ్చు. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: నవంబరు 20. పరీక్ష తేదీలు: తర్వాత ప్రకటిస్తారు. వెబ్‌సైట్‌: https://www.rrbapply.gov.in/#/auth/landing

Follow us on , &

ఇవీ చదవండి