Breaking News

జూబ్లీహిల్స్‌లో పోటీ మజ్లిస్‌- భాజపా మధ్యే


Published on: 27 Oct 2025 15:31  IST

రాబోయే రోజుల్లో భాజపా విజయానికి జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక నాంది కావాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు అన్నారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఉప ఎన్నికపై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, శక్తి కేంద్ర ఇన్‌ఛార్జ్‌లు హాజరయ్యారు. ఈ సందర్భంగా రామచందర్‌రావు మాట్లాడారు.జూబ్లీహిల్స్‌లో మజ్లిస్‌-భాజపా మధ్యే పోటీ ఉంటుంది.భాజపాను గెలిపించాలనే ఆలోచనలో ప్రజలు ఉన్నారు’’ అని రామచందర్‌రావు అన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి