Breaking News

భారత్‌కు చెందిన యువతిపై అత్యాచారం


Published on: 27 Oct 2025 15:57  IST

బ్రిటన్‌లో జాత్యహంకారంతో యువతులపై వరుస అత్యాచార ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. గత నెల ఓ సిక్కు మహిళపై దుండగుడు లైంగిక దాడికి పాల్పడగా.. తాజాగా మరోసారి ఈ అమానుష ఘటన చోటుచేసుకుంది. భారత్‌కు చెందిన 20 ఏళ్ల యువతిపై ఓ వ్యక్తి అత్యాచారానికి (Indian-Origin Woman Raped) పాల్పడ్డాడు. వెస్ట్‌ మిడ్‌ల్యాండ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి