Breaking News

ఈ-వేలం నుంచి హెచ్‌ఎండీఏ తప్పుకున్నట్లే.


Published on: 28 Oct 2025 11:48  IST

నగర శివారు ప్రాంతాల్లో లేఅవుట్ల అభివృద్ధిపైనే హైదరాబాద్‌ మహా నగర అభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) ఫోకస్‌ పెట్టింది. గతంలో ఇతర సంస్థలకు చెందిన భూములను సైతం అభివృద్ధి చేసి హెచ్‌ఎండీఏ విక్రయించింది. ప్రస్తుతం ప్లాట్ల ఈ-వేలం నుంచి హెచ్‌ఎండీఏ పూర్తిగా తప్పుకున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల కాలంలో రాజీవ్‌ స్వగృహ కార్పొరేషన్‌ ద్వారా చేపట్టిన విక్రయాలకు అనూహ్య స్పందన వచ్చింది. ఆ సంస్థ ద్వారానే ఇకపై అమ్మకాలు జరపాలని నిర్ణయుంచినట్లు తెలిసింది.

Follow us on , &

ఇవీ చదవండి