Breaking News

రైల్వేస్టేషన్లలో హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు


Published on: 28 Oct 2025 14:45  IST

రైళ్ల రాకపోకలపై ప్రధాన రైల్వేస్టేషన్లలో దక్షిణ మధ్య రైల్వే శాఖ హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేసింది. విజయవాడ డివిజన్‌లోని ప్రధాన రైల్వేస్టేషన్లలో హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.విజయవాడ:0866 2575167,గూడూరు:08624 250795,నెల్లూరు:9063347961,ఒంగోలు:78159 09489,బాపట్ల:7815909329,తెనాలి:7815909463,ఏలూరు:7569305268,రాజమండ్రి:8331987657,సామర్లకోట:7382383188,తుని:7815909479, అనకాపల్లి:7569305669,భీమవరం:7815909402.

Follow us on , &

ఇవీ చదవండి