Breaking News

రష్యాకు అనుకూలంగా ట్రంప్ ఒత్తిడి..


Published on: 10 Dec 2025 11:57  IST

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపునకు సంబంధించి తాము ప్రతిపాదించిన శాంతి ప్రణాళికకు అంగీకరించాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నారు. రష్యా ఆక్రమించిన కొన్ని భూభాగాలను ఆ దేశానికి అప్పగించేందుకు ఉక్రెయిన్‌ సమ్మతించాలని సూచించారు. ప్రస్తుతం రష్యాది పైచేయిగా ఉంది కాబట్టి, జెలెన్‌స్కీ సహకరించాలని వ్యాఖ్యానించారు ట్రంప్ ఎంత ఒత్తిడి తీసుకొస్తున్నప్పటికీ జెలెన్‌స్కీ మాత్రం వెనక్కి తగ్గేది లేదంటున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి